: హైదరాబాద్ నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి విద్యుత్ నిలిపివేత
హైదరాబాదులోని నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి ట్రాన్స్ కో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రూ.8 లక్షల విద్యుత్ బకాయిలు చెల్లించని కారణంగానే సరఫరా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.