: అబూసలేం పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు


గ్యాంగ్ స్టర్ అబూసలేం పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2001లో నకిలీ పాస్ పోర్టు కేసులో హైదరాబాదులోని సీబీఐ కోర్టు అతనికి ఏడేళ్ల జైలు విధించింది. దీన్ని సవాలు చేస్తూ సలేం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కొట్టివేసింది.

  • Loading...

More Telugu News