: విదేశీ జైళ్లలో 6 వేల మంది భారతీయులు


విదేశాల్లోని జైళ్లలో 5,986 మంది భారతీయులు మగ్గుతున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ వివరాలను తెలిపారు. అత్యధికంగా సౌదీ అరేబియా జైళ్లలో 1400 మంది భారతీయులు మగ్గుతున్నారు.

  • Loading...

More Telugu News