: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు 11వ స్వర్ణం


గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు 11వ పసిడి పతకం లభించింది. రెజ్లింగ్ 55 కిలోల మహిళా విభాగంలో బబిత కుమారి స్వర్ణపతకం గెల్చుకుంది. దీంతో, రెజ్లింగ్ విభాగంలో భారత్ ఖాతాలో నాలుగో గోల్డ్ మెడల్ వచ్చి చేరింది.

  • Loading...

More Telugu News