: శిల్పకళావేదికలో ఉత్సాహంగా సాగుతోన్న ‘సికిందర్’ ఆడియో వేడుక
హైటెక్ సిటీ సమీపంలోని శిల్పాకళావేదికలో ‘సికిందర్’ సినిమా ఆడియో వేడుక ఉత్సాహంగా సాగుతోంది. ఈ సినిమాలో కథానాయకుడుగా నటించిన సూర్య ఆడియో వేడుక వేదికపై నుంచి మాట్లాడారు. సమంతా కూడా వేదికపై తళుక్కున మెరిసింది. తననెంతగానో అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు సూర్య కృతఙ్ఞతలు చెప్పారు. ఈ వేడుకకు ప్రముఖ హీరో నాగార్జున అక్కినేని, దర్శకుడు రాజమౌళి తదితరులు హాజరయ్యారు.