: అసెంబ్లీ ఎదుట కారులో అగ్నిప్రమాదం


హైదరాబాదులోని అసెంబ్లీ ఎదుట రోడ్డుపై అగ్నిప్రమాదం జరిగింది. రోడ్డుపై ఓ కారులో నుంచి మంటలు చెలరేగి... కారు తగలబడుతోంది. దీంతో, ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది.

  • Loading...

More Telugu News