: శివరామకృష్ణన్ కమిటీతో ఏపీ మంత్రి నారాయణ భేటీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ఎంపిక చేసేందుకు ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీతో ఏపీ మంత్రి నారాయణ, ఏప్రీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆగస్టు నెలాఖరులోగా రాజధాని ఎంపికపై తమ నివేదికను సమర్పిస్తామని శివరామకృష్ణన్ తెలిపారు. రాజధాని నిర్మాణంపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేస్తే... అనంతరం తమ అభిప్రాయం కూడా తెలియజేస్తామని ఈ కమిటీ పేర్కొంది.

  • Loading...

More Telugu News