: కేటీఆర్ ను కలిసిన పంచాయతీ కార్యదర్శుల సంఘం
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను ఇవాళ పంచాయతీ కార్యదర్శుల సంఘ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా తమకు ఏకీకృత సర్వీస్ ట్యాక్స్ ను అమలు చేయాలని వారు కేటీఆర్ ను కోరారు. ప్రతి మూడేళ్లకొకసారి పదోన్నతులు కల్పించాలని వారు మంత్రికి విన్నవించారు.