: ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని పరిశీలిస్తున్న ప్రణాళి్కా సంఘం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని ప్రణాళికా సంఘం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. దాంతో పాటు, వెనుకబడిన ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News