: నేడు మానవ వనరుల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న చంద్రబాబు


ఇప్పటికే పలురంగాలకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు మరో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సాయంత్రం మానవ వనరుల శాఖపై ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన కాసేపటి క్రితం మానవ వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

  • Loading...

More Telugu News