: ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు


ఒడిశాలోని జగన్నాథపురం-ఛత్రపూర్ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దాంతో, హౌరా-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే రైల్వే అధికారులు మరమ్మతు పనులు చేస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News