: ఫీజు రీయింబర్స్ మెంట్ జాప్యానికి నిరసనగా నేడు ఇంజినీరింగ్ కాలేజీల బంద్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల బంద్ కు బీసీ సంక్షేమ సంఘ నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై జాప్యాన్ని నిరసిస్తూ బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా... వెంటనే బోధనా రుసుమును చెల్లించాలని డిమాండ్ చేశారు.