: ఎదురీదుతున్న భారత్ 70/2... డ్రా సాధ్యమేనా?


టీమిండియా మూడో టెస్టులో ఎదురీదుతోంది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన మురళీ విజయ్ (12) రనౌట్ గా వెనుదిరిగాడు. అతని స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా మిస్టర్ పర్ ఫెక్ట్ పుజారా (2)ను అలీ పెవిలియన్ చేర్చాడు. దీంతో కేవలం 70 పరుగులకే భారత్ రెండు కీలకమైన వికెట్లను కోల్పోయింది. ఇంకా ఒక రోజు పైగా ఆట మిగిలి ఉండడంతో టీమిండియా డ్రా చేసుకోగలుగుతుందా? అనే అనుమానం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News