: స్థానికత అంశంపై టీఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోంది: ఏపీ మంత్రి గంటా


స్థానికత అంశంపై తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని ఆయన చెప్పారు. స్థానికతపై విద్యార్థుల భవితవ్యం దృష్ట్యా న్యాయపోరాటం చేస్తామని మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News