: 'ఫాస్ట్' పథకంపై కమిటీ తొలి సమావేశం


తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫాస్ట్ (తెలంగాణ విద్యార్ధులకు ఆర్ధిక సాయం) పథకంపై కమిటీ మొట్టమొదటిసారి సమావేశమైంది. ఈ భేటీలో 60 శాతం గైడ్ లైన్స్ పై స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఎల్లుండి ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. ఎల్లుండి మరోసారి సమావేశమవ్వాలని కమిటీ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News