: మావోయిస్టుల దాడుల్లో గత మూడేళ్లలో 1,922 మంది చనిపోయారు


మన దేశంలో మావోయిస్టులు రక్తపాతం సృష్టిస్తున్నారు. గత మూడేళ్లలో మావోలు జరిపిన దాడుల్లో ఏకంగా 1,922 మంది చనిపోయారు. వారీలో 1,179 మంది సాధారణ పౌరులు ఉన్నారు. ఈ వివరాలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ప్రకటించారు.

  • Loading...

More Telugu News