: పొన్నాలను కలసి మద్దతు కోరిన ఓయూ విద్యార్థులు


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఈరోజు (బుధవారం) ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కలిశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా ఒత్తిడి తేవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ అంశంపై కొన్ని రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు టీ-జేఏసీ ఛైర్మన్ కోదండరాం సాయం కూడా కోరారు.

  • Loading...

More Telugu News