: చిన్ననీటి పారుదలపై కేసీఆర్ సమీక్ష
చిన్ననీటి పారుదల రంగంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి రాష్ట్ర మంత్రి హరీశ్ రావుతో పాటు నీటిపారుదల శాఖాధికారులు కూడా హాజరయ్యారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై సమగ్ర నివేదికను తయారుచేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.