: మోడీ చేతుల మీదుగా సర్ధార్ పటేల్ జీవితచరిత్ర విడుదల
స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి హోంమంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జీవితచరిత్రను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆవిష్కరించారు. ఆయన జీవితచరిత్రను బ్రెయిలీలో తీసుకొచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆప్థమాలజిస్ట్ ఏ.సాయిబాబా గౌడ్ ఈ జీవితచరిత్రను బ్రెయిలీ లిపిలో రూపొందించారు. కంటిచూపులేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.