: నాగార్జునసాగర్ కు భారీగా వచ్చి చేరుతున్న నీరు


ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 1800 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 511.20 అడుగులకు చేరుకుంది. మరి కొద్ది రోజుల పాటు వర్ష సూచన ఉండటంతో... త్వరలోనే డ్యాం నీటి మట్టం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News