: ఉపాధి హామీ పనుల కూలీ పెరిగింది


తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులకు సంబంధించిన వేతనాలు పెరిగాయి. ఉపాధి హామీ కూలీల వేతనాన్ని 149 నుంచి 169 రూపాయలకు పెంచారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల రేట్లు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News