: నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్న నారా లోకేశ్
టీడీపీ యువనేత నారా లోకేశ్ నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మాసాయిపేట దుర్ఘటనలో మరణించిన చిన్నారుల కుటుంబాలను ఆయన ఓదార్చనున్నారు. ఇస్లాంపూర్, గుండ్రాంపల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్, తూప్రాన్, ఘనపూర్, వేలూరు గ్రామాల్లోని భాధిత కుటుంబాలను కలిసి ఆయన పరామర్శిస్తారు.