: కోర్టు ఆదేశాల మేరకే నటి రంభపై కేసు: వెస్ట్ జోన్ డీసీపీ


కోర్టు ఆదేశాల మేరకే సినీ నటి రంభ, ఆమె తల్లిదండ్రులు ఉషారాణి, వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. త్వరలోనే వారికి నోటీసులు పంపుతామని చెప్పారు. అనంతరం వారి వాంగ్మూలాన్ని తీసుకుంటామన్నారు. ఈ కేసులో అన్ని వైపుల విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.

  • Loading...

More Telugu News