: పసిడి పండించిన అమిత్... మరోసారి పేలిన్ గ'గన్'


అమిత్ కుమార్ భారత్ కు బంగారు పతకం అందించాడు. 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో పోటీపడిన అమిత్ కుమార్ ప్రత్యర్థులను ఓ పట్టుపట్టి స్వర్ణం సాధించాడు. దీంతో భారత్ 8 బంగారు పతకాలను గెలుచుకుంది. కాగా, కామన్వెల్గ్ గేమ్స్ లో భారత్ కు షూటింగ్ పతకాల పంట పండించింది. తాజాగా 50 మీటర్ల రైఫిల్ విభాగంలో రెండు పతకాలను భారత షూటర్లు గెలుచుకున్నారు. ఈ అంశంలో సంజీవ్ రాజ్ పుత్ రజత పతకం గెలుచుకోగా, గగన్ నారంగ్ కాంస్య పతకం సాధించారు. గగన్ నారంగ్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News