శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కొత్తూరు మండలంలోని కలిగాంలో ఇద్దరు, కొత్తూరులో ఒకరు పిడుగు పడి తుదిశ్వాస విడిచారు.