: ఉపాధి హామీ పనులు పంచాయతీలకేనా..?


ఉపాధి హామీ పనులను పంచాయతీలకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు సర్పంచులతో చర్చించనున్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు వచ్చే వారం అధికారులు గ్రామ సర్పంచ్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News