: కిడ్నాపైన ఇంజినీర్లను రక్షించాలని నాగాలాండ్ ప్రభుత్వాన్ని కోరిన కంభంపాటి
నాగాలాండ్ లోని దిమ్మపూర్ లో అపహరణకు గురైన విజయవాడకు చెందిన ఇద్దరు ఇంజినీర్లను రక్షించాలని టీడీపీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు కోరారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడినట్లు చెప్పారు. వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు కంభంపాటి వివరించారు.