ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పలువురు అధికారులు కూడా హాజరయ్యారు. ఎంసెట్ కౌన్సెలింగ్ పై వీరు చర్చిస్తున్నారు.