: శ్రీనగర్ లో ఉద్రిక్తత


జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఆందోళనకారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులు వారితో ఘర్షణకు దిగారు. దీంతో, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్తితి ఉద్రిక్తంగా ఉంది.

  • Loading...

More Telugu News