: పాట్నాలో రెండు కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం


పాట్నాలో రూ. 2 కోట్ల విలువైన హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు కిలోల హెరాయిన్ ను అక్రమంగా కళాశాల విద్యార్థులకు అమ్ముతున్న ఐదుగురుని అరెస్టు చేశారు. అంతేగాక వారినుంచి ఆయుధాలు, రూ. 50 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News