: మృతుల కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున అందించిన వైకాపా


మెదక్ జిల్లా మాసాయిపేట దుర్ఘటనలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ పరిహారం అందించింది. ఒక్కో కుటుంబానికి రూ. 50 వేలను అందజేసింది. దీనికి సంబంధించిన చెక్కులను వైకాపా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మృతుల కుటుంబీకులకు అందజేశారు.

  • Loading...

More Telugu News