: హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లతో మెట్రో ఎండీ భేటీ


హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి భేటీ అయ్యారు. మెట్రో ఫస్ట్ ఫేజ్ త్వరలోనే పూర్తి కానుందని... మెట్రో స్టేషన్ల వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లను కల్పించాలని ఈ సందర్భంగా మెట్రో ఎండీ కోరారు. అనంతరం సైబరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, సీఐఎస్ఎఫ్ తరహా సెక్యూరిటీ ఉండాలని ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News