: ఆరోగ్యశ్రీ జాబితా నుంచి ఆ ఆసుపత్రి పేరును తొలగించారు
ఆరోగ్యశ్రీ జాబితా నుంచి సికింద్రాబాదులోని సిగ్మా ఆసుపత్రి పేరును ప్రభుత్వం తొలగించింది. ఆరోగ్యశ్రీ కేసుల్లో సిగ్మా ఆసుపత్రి అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో... తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.