గ్లాస్గోలో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత షూటర్ల దూకుడు కొనసాగుతోంది. 50 మీటర్ల రైఫిల్ ఫ్రోన్ లో భారత షూటర్ గగన్ నారంగ్ రజత పతకాన్ని సాధించాడు.