: రెండు కార్లను ఢీకొట్టిన స్కూల్ బస్సు


ఓ పాఠశాల బస్సు రెండు కార్లను, ఓ ట్రాక్టరును ఢీకొన్నది. స్కూల్ బస్ డ్రైవర్ మద్యం మత్తులో నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. అయితే, ఘటన జరిగే సమయానికి స్కూల్ బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని బండ్లగూడ గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని... బస్ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News