: పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సీఎస్


పోలవరం ప్రాజెక్టు అథారిటీకి గవర్నింగ్ బాడీ సభ్యునిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

  • Loading...

More Telugu News