: ఖమ్మం జిల్లాలో వెలిసిన మావోయిస్టుల పోస్టర్లు


ఖమ్మం జిల్లా కూనవరం మండలంలోని అటవీప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పోస్టర్లలో మావోయిస్టు నేతలు పిలుపునిచ్చారు. అంతేకాకుండా దండకారణ్య ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News