: నీటి పారుదల శాఖపై నేడు ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆర్థిక, వ్యవసాయ, విద్యుత్ పై శ్వేతపత్రాలు విడుదల చేశారు.