: లిబియాలో చిక్కుక్కున్న వెయ్యి మంది తెలుగువాళ్లు
లిబియా అంతర్యుద్ధంలో వెయ్యి మంది తెలుగువాళ్లు చిక్కుకున్నారు. రెండేళ్ల ఒప్పందంతో సిమెంట్ పరిశ్రమలో పనిచేసేందుకు వీరంతా అక్కడికి వెళ్లారు. రెండ్రోజులుగా భోజన సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. బాధితుల్లో వందమంది కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం సిమెంట్ నగర్ వాసులు ఉన్నారు.