: తాలిపేరు డ్యాం గేట్ల ఎత్తివేత


ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, డ్యాంలో నీటిమట్టం 73.66 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో డ్యాం ఏడు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.

  • Loading...

More Telugu News