: సత్యం స్కాం కేసులో తుది తీర్పు వాయిదా
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు ప్రకటన మళ్లీ వాయిదాపడింది. ఈ మేరకు ఆగస్టు 11కు తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు తెలిపింది. ఇప్పటికి మూడుసార్లు ఈ కేసులో తీర్పుపై వాయిదా పడింది.