: సత్యం రామలింగరాజు కేసులో నేడు కోర్టు తీర్పు


హైదరాబాదు నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు సత్యం కుంభకోణం కేసులో తీర్పు వెల్లడించనుంది. సంస్థలో రూ.9వేల కోట్ల స్కాం కేసులో రామలింగరాజుపై సీబీఐ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుపై విచారణ జరిపిన కోర్టు తీర్పు ఇవ్వనుంది. దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఈ కేసులో విచారణ జరిగింది. ప్రస్తుతం రామలింగరాజు బెయిల్ పై బయట ఉన్నారు.

  • Loading...

More Telugu News