ఆంధ్రా, ఒరిస్సా బోర్డర్ లో నేటి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో, పోలీసు యంత్రాగం అలర్ట్ అయింది. కూంబింగ్ ను ముమ్మరం చేసింది.