: శ్రీవారి సమాచారం


తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతుండగా, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

  • Loading...

More Telugu News