: ప్రధాని మోడీకి సినీ నటి సంజన ట్వీట్


దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలపై సినీ నటి సంజన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. మహిళలపై అఘాయిత్యాలు, బాలలతో వెట్టిచాకిరీ వంటి అంశాలపై ప్రధాని స్పందించాలని సంజన ట్వీట్ చేశారు. ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలని ఆమె కోరారు. తానో సామాన్య వ్యక్తినని, ఇది డిమాండ్ కాదని కేవలం విజ్ఞప్తి మాత్రమేనని సంజన వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News