నెల్లూరు జిల్లా చిల్లకూరు వద్ద పోలీసులు నేడు ఓ అంతర్ జిల్లా దొంగను అరెస్టు చేశారు. అతడి నుంచి కిలో బంగారం, 150 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.