: కాపలాలేని క్రాసింగ్ వద్ద జేసీబీని ఢీకొన్న జబల్పూర్ ఎక్స్ ప్రెస్
మెదక్ జిల్లా మాసాయిపేట ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని దొడ్డ బళ్ళాపూర్ వద్ద ఓ జేసీబీని జబల్పూర్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో జేసీబీలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, రైలు ఇంజిన్ దెబ్బతిన్నది.