: అరకు ఎంపీని టీడీపీలోకి ఆహ్వానిస్తాం: మంత్రి అయ్యన్నపాత్రుడు


వైఎస్సార్సీపీ నేత, అరకు ఎంపీ కొత్తపల్లి గీతను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తామని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ ఉదయం అయ్యన్నపాత్రుడితో గీత భేటీ అయ్యారు. ఆ సమావేశం అనంతరం అయ్యన్న మాట్లాడారు. కాగా, గత కొద్దికాలంగా వైఎస్సార్సీపీ అధినాయకత్వానికి, గీతకు మధ్య విభేదాలు పొడసూపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News