: మూడు రోజుల పాటు చంద్రబాబు దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చిన జగన్


రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని ప్రతి గ్రామంలో చంద్రబాబు నాయుడి దిష్టి బొమ్మలను దహనం చేయాలని వైకాపా అధినేత జగన్ పిలుపునిచ్చారు. 'నరకాసుర వధ' పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. రైతుల రుణమాఫీపై ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని... అందుకే ఆయన దిష్టి బొమ్మలను దహనం చేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News