: చంద్రబాబుతో నేడు భేటీ కానున్న విప్రో ఛైర్మన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రముఖ పారిశ్రామికవేత్త, విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ నేడు భేటీ అవుతున్నారు. ఏపీలో విప్రో సంస్థలను ఏర్పాటు చేసే విషయమై వీరు చర్చించే అవకాశం ఉంది. అలాగే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ రోజు చంద్రబాబుతో భేటీ కానున్నారు.